Contact Us : 9966029714

“నీ ప్రేమెక్కడ”

 

కుక్కపిల్లకిముద్దవిసిరిచూడు

ఎప్పటికైనాఅదినీపైచూపించే

విశ్వాసప్రేమనుచూడు

 

గుడిలోఏనుగుకుఅరటిపండిచ్చిచూడు

అదితొండమెత్తినిన్నుదీవించే

వాత్సల్యప్రేమనుచూడు

 

పిల్లిపిల్లకిపాలుపోసిచూడు

అదిజీవితాంతంనిన్నురాసుకుపూసుకుతిరిగే

ఆప్యాయతప్రేమనుచూడు

 

పావురానికిగింజలువిసిరిచూడు

రోజూక్రమంతప్పకనీదగ్గరకొచ్చే

దానిఅనుబంధప్రేమనుచూడు

 

గోవుకుగడ్డిపెట్టిపాలుపితికిచూడు

నువ్వుతననిపిండుతున్నా

తల్లికళ్ళలోనిర్మప్రేమనుచూడు

 

తోటిప్రాణివైన నీపై

కనీసంవాటిజాతైనాకానినీపై

వాటిరకరకాలప్రేమల్నిచూడు

 

మరినువ్వుపేజీలకొద్దీరాస్తుంటావు

గంటలతరబడిప్రసంగిస్తుంటావు

ఇందులోప్రేమోవెతికిచూడు!!

......(సూరీడు)